పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : అక్రూరుఁడు శ్రీకృష్ణుని స్తుతియించుట

బంధురార్భనలిచ్చి ప్రణతుఁడై నిలిచి
“మాన్యుఁడనైతిని త్కులంబెల్ల
న్యమై వెలుఁగొందె తామరసాక్ష! 
కులముద్దరించితి కులశైలధైర్య! 
నీవె భూతంబుల నెరయఁ బుట్టించి 
ప్రోవనడపఁగనోపు పురుషుండ వీవ
కలంబుఁ గనుఁగొను సాక్షివి నీవ
సుదేవునకును దేకికుద్భవించి
సుధభారము మాన్చి వైరుల నడఁచి   - 440
క్షయ! నీచేత సురసైన్యంబు
క్షోహిణిశతం బణంగిపోగలదు; 
దేహబంధంబులుఁ దెలియంగ లేక
మోహాంధుఁడైన నా మోహపాశములుఁ
దెగఁగోసి నాకోర్కి తెఱవానతిమ్ము
గుణనిర్గుణరూప! త్యసల్లాప!” 
ixని వేడుకొనియెడు క్రూరుఁ జూచి

ix) పద్యపాద మొక్కటియే కన్పడుచున్నది